Samvatsarikam(1st Annual Ceremony)
The three days package include the following mentioned in detail
We provide food for a total of 30 members for combined 3 days ( 10 per day ) which is included in package cost. Extra members exceeding will be charged per head.
We shall provide different rooms for different customers. No Samuhik tradition is followed. Everyone shall have their own room to perform their respective ceremony.
NOTE: AMOUNT ONCE PAID FOR BOOKING WILL NOT BE REFUND/NO CANCELLATION PLEASE
సంవత్సరీకములు
సంవత్సరీకములు మూడు రోజులకు ప్యాకేజ్ వసతి కలదు
మూడు రోజులకి 30 మందికి భోజనాలు ఏర్పాటు చేయబడును.
30 మంది దాటినచో మనిషికి తగిన రూసుము తీసుకోబడును(మడి భోజనం).
మరిన్ని వివరాల కొరకు క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
గమనిక: ఒకసారి మీరు రుసుము చెల్లించిన యెడల తిరిగి ఇవ్వబడదు/కార్యక్రమం రద్దు చెయ్యబడదు